|
మమతకు మంచి డిమాండ్
తెలుగు చలన చిత్రరంగంలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవాలని మమత మోహన్ దాస్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వీలుగా నిర్మాతలు ఏది చేయమన్న చేసెందుకు నేను రెడి అంటు ప్రకటనలు కూడా గుప్పిస్తోందట. చివరకు ఎలాగయినా నిర్మాతలను ఆకర్షించాలని తాను బికిని డ్రెస్ వేసుకుని నటించేందుకు నాకు అభ్యంతరంలేదని చెప్పిందట. దీంతో
నిర్మాతల చూపు మమతపై పడిందట.
|