More
More Videos Advt...

తమిళం వైపు అనుష్క చూపు

తెలుగు తెరపై తన అందాలతో అందరినినీ ఆకట్టుకున్న అనుష్క ఇప్పుడు తనకు చెప్పుకోదగ్గ గిరాకీ ఉండటం లేదని భావిస్తోందట. డిమాండ్ పడిపోతుండటంతో ఏమిచేయాలని ఆలోచిస్తోందట. తాను తాజాగా నటించిన చనక్కాయల రవి (హీరో వెంకటేశ్) సినిమాపై కొద్దిగా ఆశ పెట్టుకున్నదట. ఒకవేళ ఈ సినిమా కూడా తెలుగులో తనకు తగిన డిమాండ్ ను తెచ్చి పెట్టకపోతే తమిళ చిత్రాలపై చూపు సారించాలని భావిస్తోందట.