More
More Videos Advt...

సిందూర రెడీ!

ఈ తరం సినిమాలకు కావలసిన అందం చూపించే సత్తా ఉన్న హీరోయిన్లకు మంచి అవకాశాలు ఇవ్వడంలో తెలుగు సినిమా రంగం ముందున్నడనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలివుడ్, తమిళ సినిమాల్లో కూడా అందాల ఆరబోతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్య బికినీలు ధరించే భామలకు క్రేజ్ పెరిగింది. కాని తెలుగులో ఓ మోస్తరు స్థాయిలోనే అందాల ఆరబొతకు హీరోయిన్ లు సిద్ధమని చెబుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో ఈ అందాలను చూసి ప్రేక్షకులకు బొర్ కొట్టిందేమోనని తలంచి తమిళ నిర్మాతలు బికిని దుస్తులవైపు మొగ్గు చూపారు. క్రెజ్ హీరొయిన్ నయనతార ఓ సినిమాలో బికిని తో కనిపించే సరికి ప్రేక్షకులు ఆ సినిమా చూడ్డానికి ఎగబడ్డారట. ఇప్పుడు తెలుగు నిర్మాతలు కూడా బికినీ ధరించే బామల కోసం వెతుకులాట ప్రారంభించారు.ఈ సమయంలొ బికినికి నేను రెడీ అంటు సిందూర తెరపైకి వచ్చింది. ఇక సిందూర బికినికి ఎలాంటి డిమాండ్ ఉందో వేచి చూడాల్సిందే.