More
More Videos Advt...

ఖైరతాబాద్ నుంచి లోక్ సత్తా పోటీ

ఖైరతాబాద్ నుంచి తాము పోటీ చేస్తామని లోక్ సత్తా పార్టీ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరుతూ పి.జె.ఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి జె.సి.ని కలిసినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని తెలిపారు.