More
More Videos Advt...

తెల్లకార్డుల ఆదాయ పరిమితి పెంపు

రాష్ట్రంలోని తెల్ల కార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచనున్నట్లు తెలిసింది. తెల్లకార్దుల ఆదాయ పరిమితిని కూడా రు. 60 వేలకు, పట్టణాల్లో 75 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.