More
More Videos Advt...

ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ బోణి

ఎట్టకేలకు యువారజ్ నాయకత్వంలోని కింగ్స్ లెవెన్ పంజాబ్ ఒక విజయాన్ని నమోదు చేసుకోగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సారధ్యంలోని ముంబాయి లెవెన్ ముచ్చటగా మూడో పరాజయాన్ని చవి చూసింది. సంగక్కర అద్భుతంగా రాణించడంతో కింగ్స్ లెవెన్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబాయి ఇండియన్స్ అంతగా రాణించలేక పోయింది.