More
More Videos Advt...

ఉప ఎన్నికల్లో తెలంగాణ తేలిపోతుంది

ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం ఎంత ఉందో తేలిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు వి. హనుమంత రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివ్రుద్ధి సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తుందని చెప్పలేమన్నారు.