More
More Videos Advt...

నమితా షాపింగ్ కి బోలెడు డబ్బు కావాలట!

సాధారణంగా మనం షాపింగ్ కి వెళ్లినప్పుడు జేబులోనో, పర్సులొనో ఎంతో కొంత డబ్బుని లేదా క్రెడిట్ కార్డుని, డెబిట్ కార్డుని పెట్టుకుని వెళుతుంటాము. కాని హీరోయిన్ నమిత రూటే వేరు. ఆ మె ఒకరోజు షాపింగ్ కి వెళితే మినిమం 15,20 వేల రూపాయల క్యాష్ తోనో వెళుతుండట. అంటే తారల ఒకరోజు షాపింగ్ ఖర్చు దాదాపుగా 20 వేల రూపాయల పైమాటే.