|
బికినీ క్వీన్ ని నేనే - సెలీనాజైట్లీ
సినిమాల్లో ఈ మధ్య ప్రముఖ హీరోయిన్ లు బికిని డ్రెస్సుల కోసం పోటీ పడుతుందటాన్ని చూసి మరో హీరోయిన్ సెలీనా జైట్లీ బాధపడితోందట. ఈ హీరోయిన్ల స్పెషాలిటీ ఏముందని
అసలు బికినీ డ్రెస్సులకు ఆద్యురాలిని నేనే అని చెబుతోందట. బికినీ అందరూ వేసుకుంటారు.ఎంత మేర శరీరాన్ని అందంగా చూపించగలరు. కాని తన బికిని తీరే వేరని, టూ పీస్
ధరించిన తన తనువు, నునుపు తళుకు తనానికి ఎంతటివారైనా మతులు పోగొట్టుకోవల్సిందేనని చెబుతోందట.
|