More
More Videos Advt...

హర్భజన్ పై నిషేధం

శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టిన హర్ భజన్ ఈ రోజు ఐ.పి.ఎల్. విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణ నిర్వహించిన మ్యాచ్ రిఫరీ ఫరూక్ ఇంజనీర్ హర్భజన్ పై 11 ఐ.పి.ఎల్. మ్యాచ్ ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. విచారణ కమీషన్ ముందు హర్ భజన్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతొ అతనిపై నిషేధం విధించారు.