More
More Videos Advt...

సీనియర్ ఇంటర్ ఫలితాల విడుదల

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలను మంత్రి చెంగారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో మొత్తం 64 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. క్రిష్ణా జిల్లా మొదటిస్థానంలో ఉండగా, పాలమూర్ జిల్లా చివరి స్థానంలో ఉందని అధికారులు తెలిపారు.