|
ఇస్రో ప్రపంచ రికార్డ్
పి.ఎస్.ఎల్.వి. - సి9 ప్రయోగం విజయవంతం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతమైంది. సోమావారం ఉదయం హరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసిలోకి పి.ఎస్.ఎల్.వి. - సి9
దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా పది ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారత అత్యాధునిక్ రిమోటె సెన్సింగ్ ఉపగ్రహం కార్టోశాట్ - 2ఎ
తో పాటు మరో తొమ్మిది ఉపగ్రహాలను కుడా ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు.
|