More
More Videos Advt...

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల పార్లమెంట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంతో భారతీయ శాస్త్రవేత్తలు ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారని లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ చెప్పారు.