More
More Videos Advt...

ధోని బ్యాటింగ్ తో చెన్నై విజయకేతనం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, బెంగళూరు రాయల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు విజయం సాధించింది. చెన్నై కెప్టెన్ ధోని అద్బుతంగా ఆడి తన జట్టుకు విజయాన్ని అందించారు. ద్రావిడ్ సారధ్యంలోని రాయల్ చాలెంజర్స్ జట్టు 13 పరుగుల తేడాతో విజయాన్ని చేజార్చుకున్నది.