More
More Videos Advt...

గిల్ కు ఉద్వాసన

భారత హాకీ సమాఖ్యను రద్దు చేస్తూ భారత ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. హాకీ సమాఖ్య అధ్యక్షుడు గిల్ పై కూడా వేటు వేసింది. తన పదవికి ఎలాంటి ముప్పు లేదని చెబుతూ వచ్చిన గిల్ ను ఎట్టకేలకు పదవి నుంచి తప్పించారు. మాజీ ఆటగాళ్లతో ఒక్ అడ్ హాక్ కమిటీని నియమించారు.