|
కాంగ్రెస్ టైమ్ టేబుల్ ఖరారు
ఉప ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు శ్రీనివాస్ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ప్రతి నాయకుడు, కార్యకర్త ఉత్సాహంతో పని చేసి పార్టీని గెలిపించాలని వారు కోరారు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి కనీసం రెండు సార్లు గ్రామ, పట్టణ నాయకులు నాలుగు సార్లు
ప్రతి ఓటరును కలవాలని, పటాటోపానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని వారు సూచించారు.
|