|
మంద కృష్ణతో చర్చలు విఫలం
రిజర్వేషన్ల వర్గీకరణను కోరుతూ గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వర్గీకరణ విషయంలో మంద కృష్ణతో చర్చలు జరపటానికి మంత్రి కోనేరు రంగారావు దీక్ష శిబిరానికి వెళ్లారు. ఈ విద్యా సంవత్సరంనుంచే వర్గీకరణ అమలు చేస్తామని కోనేరు హామీ ఇచ్చారు. మీ ఆందోళనపై ముఖ్యమంత్రికి సానుభూతి ఉందని
కోనేరు ఈ సందర్బంగా తెలిపారు. మరోసారి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని దీక్షను కొనసాగిస్తామని మంద కృష్ణ తెలిపారు.
|