More
More Videos Advt...

సి.ఆర్.ఆర్. పెంచిన ఆర్.బి.ఐ.

బ్యాంకుల్లో సి.ఆర్.ఆర్ ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్.బి.ఐ. నిర్ణయం తీసుకుంది. ఆర్.బి.ఐ. ఈరోజు ప్రకటించిన వార్షిక ద్రవ్య పరపతి విధానంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలికాలంలో సి.ఆర్.ఆర్ పెంపు ఇది రెండోసారి. ద్రవ్యోల్పణాన్ని అదుపు చేసే ఉద్దేశ్యంతో ఆర్.బి.ఐ. ఈమేరకు నిర్ణయం తీసుకుంది.