More
More Videos Advt...

టి.డి.పి.తో సి.పి.ఎం. పొత్తు

ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని సి.పి.ఎం. నిర్ణయించింది. మిత్రపక్షమైన సి.పి.ఐ. పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో మినహా మిగిలిన 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు ప్రకటించింది.