More
More Videos Advt...

దశావతారం మరో రికార్డు

కమలహాసన్ హీరోగా నటించిన దశావతారం చిత్రం మరో రికార్డును నమోదు చేసిందని అంటున్నారు. ఈ చిత్రానికి అయిన ఖర్చు ఇంతవరకు ఏ భారతీయ సినిమాకు కాలేదని అంటున్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో అస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు చెబుతున్నారు. హాలివుడ్ సూపర్ స్టార్ జాకి చాన్ ను ఆడియో వేడుకకు రప్పించేందుకు మరో పదికోట్ల రూపాయలు ఖర్చయిందట.