More
More Videos Advt...

నాలుగు స్థానాలకు లోక్ సత్తా పోటీ

ఉప ఎన్నికల్లో నాలుగు లోక్ సత్తా స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త జయప్రకాశ్ నారాయణ్ విడుదల చేశారు. ఖైరతాబాద్ నుంచి కె. శ్రీనివాస రావు, సికిందరాబాద్ నుంచి ఎమ్. ప్రదీప్ కుమార్, ముషీరాబాద్ నుంచి రోహిత్ కుమార్, తెర్లాం నుంచి ఆర్. లక్ష్మునాయుడు లోక్ సత్తా తరపున పోటీ చేస్తున్నారు.