|
చూపిస్తే తప్పేమిటి....
తెలుగులో మమతా అంటే ఇప్పుడు అందరూ ఎగపడుతున్నారట. తన అందంతో పాటు హస్కీ వాయిస్ తో కుర్రకారును తనవైపునకు తిప్పుకుంటోందని నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లొ ఎక్స్ పోజింగ్ కి ప్రోత్సహిస్తున్నారట. ఆమె కూడా నిర్మాతలు ఎలా చెబితే ఆలా చేస్తుండటంతో మమతాకు ఈ మధ్య బాగా గిరాకీ పెరిగిందట. ఎవరైనా ఎక్స్ పోజింగ్ ఎక్కువైంది అని అంటే పాత్రని
బట్టి ఆలా చేస్తున్నాను తప్పా అని ఎదురు ప్రశ్నిస్తోందట. పైగా శరీరాన్ని చూపిస్తే తప్పేమిటీ అని మరీ మిరియాలు నూరుతోందట.
|