More
More Videos Advt...

హీరోయిన్ గా నటిస్తున్న కమలహాసన్ కుమార్తె

చలన చిత్రరంగంలో బహుభాషా నాయకుడుగా పేరుపొందిన కమలహాసన్ లాగానే ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కూడా అచ్చు తండ్రిలాగే అన్నీరంగాల్లో పేరు తెచ్చుకుంది. పాటలు పాడటంలోను, పాటలు రాయడంలోను ఆమె పేరు ఇప్పటికే పాపులర్ అయింది. తాజాగా ఇప్పుడు హేరొయిన్ గా ఓ సినిమాల్లో నటిస్తోంది. మాధవన్ సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.