|
పార్వతి మెల్టన్ కు
మళ్లీ లక్ దొరికేనా?
వెన్నెల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమెరికా భామ పార్వతి మెల్టన్. ఈ సినిమా తరువాత మళ్లీ కొంత గ్యాప్ తీసుకుంది. తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో మళ్లీ టాలివుడ్ కు వచ్చింది. విష్ణు సినిమాలో ఓ పాట ద్వారా తన గ్లామర్ ను బయటపెట్టి అందరినీ ఆకట్టుకుంది. అల్లరే అల్లరి, మధుమాసం,
వంటి సినిమాల్లో నటించినప్పటికీ పార్వతి మెల్టన్ కు ఎందుకనో కాలం కలిసిరాలేదు. ఇప్పుడు తాను నటించిన జల్సా సినిమా అయినా మళ్లీ తనను అందలం ఎక్కిస్తుందా అని ఎదురుచూస్తోంది.
|