|
మలయాళంలో భూమిక
తెలుగులోను, తమిళంలోను తనకంటూ ఓ ఇమేజ్ క్రియెట్ చేసుకున్న భూమిక ఇప్పుడు మలయాళ సినీరంగంలోకి కూడా అడుగు పెట్టనున్నది. తెలుగులో విజయవంతమైన
అనసూయ సినిమాను మలయాళంలో రిమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో భూమిక టి.వి. చానల్ రిపోర్టర్ గా నటిస్తున్నది. మలయాళంలో కూడా భూమిక హవా
కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
|