|
చార్మీకి చేదు అనుభవం!
తెలుగు చలన చిత్రంలో ఎపుడు ఏమిజరుగుతుందో తెలియదు. ఇటీవల మంత్ర చిత్రం ద్వారా సంచలనం సృష్టించిన చార్మీకి, ఓ చేదు అనుభవం ఎదురయిందని పరిశ్రమలో అంటున్నారు.
వెంకటేశ్ కథానాయకుడుగా నటిస్తున్న చింతకాయల రవి (సాప్ట్ వేర్ ఇంజనీర్) చిత్రంలో హీరోయిన్ గా అనుష్కతో పాటు చార్మిని కూడా ఎంపిక చేశారు. కారణాలు ఏమిటో తెలియదు కాని
తరువాత చార్మి స్థానంలో మమతా మోహన్ డాస్ ను ఎంపిక చేశారు. చార్మి ఎక్కువ పారితోషికం అడుగుతోందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.
|