|
శ్రియ ముందుచూపు
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న మాట శ్రియకు బాగా వర్తిస్తుంది. సమయం బాగా ఉన్నప్పుడే భాగా సంపాదించుకోవాలని హీరోయిన్లు భావిస్తున్నారు. శ్రియ కొంత
ముందు చూపుతో వివిధ ప్రాంతాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తోంది. ముంబాయిలోని ఒబెరాయి స్కై అపార్ట్మెంట్ లో ఇప్పటికే ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. తాజాగా చెన్నై, హైదరాబాద్ లో
కూడా ఫ్లాట్లను కొనుగోలు చేయాలని భావిస్తోందని అంటున్నారు.
|