More
More Videos Advt...

విజయాలు లేని స్నేహ

తెలుగుతనం అందాలను పుణికిపుచ్చుకున్న స్నేహ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా స్నేహ చీర కట్టును మహిళలు చాలా ఇష్టపడుతుంటారు. అందుకే స్నేహ నటించిన సినిమాలను చూసేవారిలో ఎక్కువమంది మహిళా ప్రేక్షకులు ఉండటం గమనార్హం. స్నేహకు శ్రీరామదాసు చిత్రం తరువాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికి ఆ చిత్రాలు ఎందువల్లనో విజయాన్ని సాధించలేక పోయాయి. మహారధి, మధుమాసం, నీ సుఖమే నే కోరుకున్నా లంటి చిత్రాలు విడుదలయినా విజయాన్ని మాత్రం సాధించలేక పోయాయి.