|
రంభ గోడు
తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిన రంభ గ్యాప్ తరువాత మళ్లీ తెలుగు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రంభ నటించిన ఒక సినిమాలో
ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోవడంతో రంభ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియెషన్ ను ఆశ్రయించింది. తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఎలాగైనా ఇప్పించాలని ఆమె కోరినట్లు తెలిసింది.
|