రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్
తెలుగు, తమిళం ఇతర భాషా చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా పేరు పొందిన రమ్యకృష్ణ వివాహం తరువాత మళ్లీ ఇప్పుడు ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నది. నాగబాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె ముఖ్య పాత్రను పోషించనున్నది.