More
More Videos Advt...

స్నేహ సరికొత్త అవతారం

హీరోయిన్ స్నేహ అందరిలాగా ఆలోచించే తత్వం కాదు. ఏమి చేసినా పర్పెక్ట్ గా చేయాలని భావిస్తుంది. సినిమాల్లో నటించడం ద్వారా వచ్చే డబ్బును ఎలా పెంచుకోవాలో స్నేహాను చూసి నేర్చుకోవాల్సిందే. ఇంతకుముందే స్నేహా కొంత డబ్బును రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు స్నేహ మరింత ముందుకు అడుగు వేసి సినిమాలను నిర్మిచే కంపెనీని ప్రారంభిస్తోంది. ఈ సంస్థ ద్వారా నిర్మించే సినిమాలు మహిళల సమస్యలపైనే ఎక్కువగా ఉంటుందట.