More
More Videos Advt...

శంకర్ సినిమాల్లో నటించడం హ్యాపి

ఇప్పుడు అన్నిచోట్ల వినిపించే వార్త సినిమాలకు సంబందించి రొబోట్ చిత్రాన్నే చెబుతారు.ఈ చిత్రంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఐశ్వర్య నటిస్తోంది. ఎన్నో సంచలన చిత్రాలను రూపొందించిన శంకర్ దర్శకత్వంలో తయారయ్యే ఈ చిత్రంలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ చిత్రం హీరోయిన్ ఐశ్వర్య అంటోంది. దక్షిణాది చిత్రాల్లో నటించడం అంటే నాకు పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుంది. శంకర్ దర్శకత్వంలో గతంలో జీన్స్ సినిమాలో నటించాను. మళ్లీ ఇప్పుడు రొబొట్ చిత్రం డ్వారా మళ్లీ ఆయన కాంబినేషన్లో నటిస్తున్నాను అని ఐశ్వర్య చెబుతోంది.