More
More Videos Advt...

యోగా బాటలొ విద్యాబాలన్

బాలివుడ్ హీరోయిన్లకు ప్రాచీన భారతీయ విధానమైన యోగ శాస్త్రానికి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు ఉన్నది. గతంలో రేఖ యోగాకి తొలుత బాలివుడ్ లో ప్రచారం తెచ్చింది. ఆమె యోగాసనాలతో కూడిన విడియో క్యాసెట్ పెద్ద సంచలనమే సృష్టించింది. ఇటీవలే శిల్పా శెట్టి కూడా తన యోగాసనాలతో యూరోపియన్ ప్రజల గుండెల్లో గిలిగింతలు పెట్టించింది.తాజాగా ఇప్పుడు విద్యాబాలన్ కూడా యోగా బాట పట్టింది. యోగాతోనె అందాన్ని కాపాడుకోవచ్చని ఆమె నమ్ముతోంది.