More
More Videos Advt...

సీనియర్లు-జూనియర్లతో ప్రియమణి

తెలుగు చిత్ర రంగంలోకి ప్రియమణి కాస్త ఆలస్యంగా అరంగేట్రం చేసినా గుర్తింపు మాత్రం త్వరగానే సంపాదించుకుంది. జగపతిబాబుతో పెళ్లయిన కొత్తలో చేసి, ఆ వెంటనే ఎన్.టి.ఆర్ తో యమదొంగ లో నటించింది. అంటే యూత్ హీరోతో నటించడంతో సహజంగానే మిగతా యువ హీరోలు కూడా ఆమెతొ నటించడానికి ఆసక్తి చూపారు. ఆ క్రమంలో తరుణ్ తో నవవసంతంలో ప్రియమణి నటించింది. యువ హీరోలతో నటిస్తేనే కెరీర్ బావుంటుందని ప్రియమణి నమ్మకం.