More
More Videos Advt...

సింపుల్ గా ఉండటమే నాకు ఇష్టం

మోడలింగ్ రంగంలో నుంచి సినిమారంగంలోకి వచ్చిన హీరోయిన్ జెనీలియా.బెంగుళూరుకు చెందిన జెనీలియా తొలుత హిందీ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తరువాత తమిళమ్ లో బాయ్స్ చిత్రం లో నటించింది. తెలుగులో బొమ్మరిల్లు చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకుంది. తాను గ్లామర్ కు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలకు మరింత ప్రాముఖ్యతను ఇస్తానని జెనీలియా అంటోంది. కాగా తనకు మధ్యతరగతి అమ్మాయిలాగా సింపుల్ గా ఉండటమే తనకు ఇష్టమని చెబుతోంది.