More
More Videos Advt...

నమిత రూటే వేరు!

సినిమా రంగంలో అందానికే ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. తమ అందాలతో ప్రేక్షకులను ఆకర్షించడానికి హీరోయిన్ లు ప్రయత్నిస్తుంటారు. కాని తమలోని అందాల టాలెంట్ కు అనుగుణంగా దుస్తులను సెలెక్ట్ చేసుకునేవారు తక్కువ. కాని హీరోయిన్ నమిత విషయంలో మాత్రం ఇది వాస్తవం కాదు. నమిత వేసుకునే దుస్తులు ఆమె అందాన్ని మరింతగా తీర్చిదిద్దుతున్నాయి. ఏదీ ఏమైనా అందాలతో కనువిందు చేయడంలో నమితకు పోటీ ఇచ్చే వారు తక్కువ.