|
మహిళలు ఎక్కువగా ఇష్టపడే హీరో
మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే హీరో జగపతి బాబు. సంసారిక హీరోయిజాన్ని బాగా రక్తికట్టించడంలో ఆరితేరిన అంకితభావం కల హీరోగా జగపతి బాబుకు మంచి ఇమేజ్
ఉంది. 75 సినిమాలు పూర్తి చేసిన విలక్షణ నటుడు కూడా. చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అందరితో కలిపోయే మనస్థత్వం జగపతిబాబుది.
|