|
పెళ్లిగోల వద్దు!
శీను వాసంతి చిత్రం ద్వారా తెలుగు చిత్రరంగానికి పరిచయమైన నవనీత్ కౌర్ ఇప్పుడు విజయవంతమైన సినిమాల కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ఆమె ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలపై ఆమె ఎంతో ఆశతో ఉంది. కాగా తనకు పెళ్లి
నిశ్చయమైనట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తాను ఇప్పుడే ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నానని తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పారు.
|