|
శ్రియకు భలే గిరాకీ
ఒక్క సినిమా చాలు ఏ తారయినా గగనాన ఎగరడానికి అన్నట్టు శివాజీ తరువాత్ శ్రియకు వచ్చిన డిమాండ్ మామూలు స్థాయిలో లేదు. బాలివుడ్, హాలివుడ్ రాంగాలలో ఇప్పుడు శ్రియ పేరు
మారుమ్రోగుతోంది. బాలివుడ్ లో మంచి ఆఫర్లు వచ్చేటప్పటికి శ్రియ ఇప్పుడు తన మకాంను ముంబాయికి మార్చేసింది.
|