More
More Videos Advt...

జీవన్ రెడ్డి రాజీనామా

రాష్ట్ర మంట్రి జీవన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో కరీం నగర్ నుంచి పోటీ చేసెందుకు వీలుగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మే 29న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తనను ఎవరు వేలెత్తి చూపకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.