More
More Videos Advt...

కామ్రెడ్ల తీరుపై కార్యకర్తల ఆగ్రహం

కమ్యూనిస్టులంతా కులానికి, మతానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కారల్ మార్క్స్, లెనిన్ సిద్ధాంతం. కాని నేడు కామ్రెడ్లు కుల సమీకరణలపై ద్రుష్టిని పెడుతున్నారు.వర్గపోరాటాలతో సమసమాజాన్ని నిర్మిస్తామని చెప్పే కమ్యూనిస్టులు నేడు సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్నారు. రైతాంగ పోరాటాలు కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయని, పైరవీల జోరు ఎక్కువైందని పాతతరం కమ్యూనిస్టులు వాపోతున్నారు. దీంతో పాటు సి.పి.ఐ., సి.పి.ఎంల మధ్య పెరిగిన విభేదాలు కార్యకర్తలను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి.