More
More Videos Advt...

'మడి" వదిలిన భూమిక

తెలుగు అమ్మాయిలా కనిపించే పంజాబీ హీరోయిన్ భూమిక ఇప్పుడు తన రూటును మార్చుకుంటోంది. ఇంతవరకు గ్లామర్ కు దూరంగా ఉండి తన అందానికి, వ్యక్తిత్వానికి వచ్చిన సినిమాలే చేస్తున్న భూమికకు ఇలా అయితే చాలారోజులు సినిమాలో ఉండలేమని గ్రహించినట్లు ఉంది కాబోలు ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సిద్ధమని చెబుతోంది. సముద్ర డైరెక్షన్లో వస్తున్న మల్లెపువ్వు సినిమాలో కొంచెం గ్లామర్ గా కనపడాలని చూస్తోంది. జీన్స్, స్కర్ట్స్, మిడ్డి వంటి డ్రెస్సులు వేస్తూ నేను సహితం అంటూ గ్లామర్ వైపు మారుతోంది.