|
సంస్కారం లేని వ్యక్తి కె.సి.ఆర్
- దేవెందర్ గౌడ్ విమర్శ
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సంస్కారం లేని పశువు.చరిత్రలో ఆయన స్థానం ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రాముఖ్యత లేని వ్యక్తుల గురించి
మాట్లాడను. భాద్యతారాహిత్యంగా ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడితే ఖబడ్డార్ అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవెందర్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. కె.సి.ఆర్ ఆ కోవకు చెందిన వాడని ఆయన తీవ్రంగా విమర్శించారు.
|