|
అబ్బో! మల్లికా రేటు ఎక్కువే!
హీరోయిన్ల పారితోషికాల వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. శంకర్ చిత్రం "రోబో"లో
నటించడానికి ఐశ్వర్య కు ఆరుకోట్ల రూపాయలు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాలివుడ్ సెక్సీ బాంబ్ మల్లిక షెరావత్ ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ చేస్తోందట. ఐటెం సాంగ్ చేసినా
సెలిబ్రిటిగా వచ్చినా కోటి, రెండు కోట్లు ఇవ్వాల్సిందే నని మరీ డిమాండ్ చేస్తోందట. ఆప్ కా సరూర్ చిత్రంలో చిన్న పాత్రలో నటించేందుకే కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసిందని వార్త.
ఏదయినా ప్రాడక్ట్ కు, ప్రకటనకు సెలెబ్రిటిగా వస్తే మూడున్నర కోట్ల రూపాయలకు తక్కువ తీసుకోనని చెబుతోంది. ఇప్పటివరకు ఎక్కువ డిమాండ్ చేసిన కరీనా కపూర్, మల్లికా కన్నా
వెనుకంజలో పడిపోయిందంట. హాలివుడ్ లో అయితే మల్లికా కు పెద్దమొత్తమే దక్కిందట.
|