|
ఒక్క సినిమా చాలు...
తెలుగులో ఈ మధ్య నిర్మాతలు తమ సినిమాల్లో తరచుగా హీరోయిన్లను మార్చే అలవాటు పర భాషా హీరోయిన్లకు బాగా ఉపయోగ పడుతోంది. దీంతో బాలివుడ్, కొలివుడ్ నుంచి
హీరోయిన్లు తెలుగు రంగానికి వచ్చి ఒకటి, రెండు సినిమాలు చేసి ఎక్కువ పారితోషికం తీసుకుని జంప్ చేస్తుంటారు. కాని తమిళ నిర్మాతలు మాత్రం 10 నుంచి 15 లక్షలు మాత్రమే
సినిమా హీరోయిన్లకు ఖర్చు పెడుతున్నారట.తెలుగులో హీరోయిన్ లకు 40,50 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారట. దాంతో తమిళ హీరోయిన్లు తెలుగు సినిమాలపైనే
ఎక్కువగా మోజు చూపుతున్నారంట.
|